సరైన క్రమం తెలిస్తే సంఖ్య దొరికినట్లే!
ఇంటి ఖర్చులు రోజూ లెక్క రాస్తారు. కొన్ని రాయడం మరిచిపోయారు. కానీ కాస్త పరిశీలించి ఆ ఖాళీలను పూరించవచ్చు. దూర ప్రాంతానికి ప్రయాణం పెట్టుకున్నారు. మధ్యలో కొన్ని ఊర్ల మధ్య దూరాలు తెలుసు. మరి కొన్నింటి గురించి తెలియదు. అయినా గమ్యస్థానానికి ఉన్న దూరాన్ని బట్టి దారిలోని చిన్న చిన్న దూరాలను లెక్కగట్టవచ్చు. ఆ విధంగా అందుబాటులో ఉన్న సమాచారంతో లేని లేదా తప్పిపోయిన వివరాలను కనిపెట్టడం, సమస్యలను పరిష్కరించడం తదితర సామర్థ్యాలను అభ్యర్థుల్లో అంచనా వేయడానికి రీజనింగ్‌లో ‘మిస్సింగ్ నంబర్స్’ అధ్యాయం నుంచి ప్రశ్నలు అడుగుతారు. అందులో ఒక క్రమ పద్ధతి లేదా నమూనా ప్రకారం కొన్ని సంఖ్యలు ఉంటాయి. వాటిని పసిగట్టి ప్రశ్నార్థకం ఉన్న స్థానంలో ఉండాల్సిన సంఖ్యను గుర్తిస్తే మార్కు సాధించుకోవచ్చు.
సూచన: కింది పటాల్లో ప్రశ్నార్థక గుర్తు స్థానంలో ఉండాల్సిన సంఖ్య ఏది?
1.
1) 53 2) 105 3) 111 4) 57
2.
1) 12 2) 24
3) 19 4) 18
3.
1) 384 2) 96
3) 12 4) 24
4.
1) 470 2) 275
3) 464 4) 360
5.
1) 121 2) 132 3) 224 4) 220
6.
1) 16 2) 14
3) 20 4) 18
7.
1) 361 2) 205
3) 625 4) 277
8.
1) 75 2) 77
3) 63 4) 56
9.
1) 16 2) 19
3) 20 4) 21
10.
1) 14 2)16
3) 20 4) 24
11.
1) 27 2) 28
3) 29 4) 25
12.
1) 1 2) 2
3) 3 4) 4
13.
1) 59 2) 71
3) 77 4) 63
14.
1) 45 2) 146 3) 46 4) 48
15.
1) 40 2) 26 3) 20 4) 50
16.
1) 4 2) 25 3) 10 4) 23
17.
1) 40 2) 25
3) 51 4) 52
18.
1) 17 2) 21
3) 27 4) 29
19.
1) 72 2) 70
3) 68 4) 66
20.
1) 14 2) 22 3) 32 4) 322
21.
1) 30 2) 32
3) 48 4) 26
22.
1) వి 2) వీ
3) లీ 4) లి
23.
1) 80 2) 48
3) 40 4) 60
24. 4 × 2 × 6 = 1626
3 × 7 × 4 = 974 5 × 6 × 8 = ?
1) 2568 2) 5664 3) 6456 4) 3658
25.
1) 42 2) 43
3) 32 4) 33
26.
1) 36 2) 38
3) 40 4) 42
27.
1) 11 2) 14
3) 15 4) 18
28.
1) 61 2) 30
3) 29 4) 36
29.
1) 46 2) 42 3) 44 4) 40
30.
1) 37 2) 26
3) 39 4) 45
31.
1) 15 2) 6
3) 3 4) 5
32.
1) 35 2) 72 3) 94 4) 71
33.
1) 16 2) 15
3) 13 4) 9
34.
1) 4 2) 5
3) 7 4) 9
35.
1) 88 2) 134 3) 214 4) 206
36.
1) 34 2) 46
3) 91 4) 21
37.
1) 25 2) 52 3) 12 4) 48
38.
1) 59 2) 68
3) 22 4) 132
39.
1) 10 2) 11
3) 12 4) 14
40.
1) 129 2) 131
3) 123 4) 132
41.
1) 65 2) 35
3) 45 4) 55
42.
1) 80 2) 96
3) 88 4) 98
43.
1) 100 2) 50
3) 30 4) 40
సమాధానాలు
1-3; 2-3; 3-2; 4-3; 5-2; 6-1; 7-4; 8-1; 9-1,10-3; 11-2; 12-1; 13-1; 14-3; 15-3; 16-2; 17-3; 18-4; 19-2; 20-3; 21-2; 22-1; 23-2; 24-1; 25-4; 26-3; 27-3; 28-4; 29-1; 30-3; 31-3; 32-4; 33-1; 34-4; 35-2; 36-2; 37-1; 38-1; 39-2; 40-4; 41-4; 42-3; 43-1.
రచయిత: రాంబాబు