• facebook
  • whatsapp
  • telegram

syllogism

సూచనలు (ప్ర. 1 - 10): ప్రశ్నలో ప్రకటనలు వాటి కింద నిర్ణయాలు ఇచ్చారు. వాటిలో మొదటి నిర్ణయం మాత్రమే సరైంది అయితే సమాధానం (ఎ), రెండో నిర్ణయం మాత్రమే సరైంది అయితే సమాధానం (బి), రెండు నిర్ణయాలు సరైనవి అయితే సమాధానం (సి), రెండు నిర్ణయాలు సరైనవి కాకపోతే సమాధానం (డి), రెండిటిలో ఏదో ఒకటి సరైంది అయితే సమాధానం (ఇ)గా గుర్తించండి.

1. ప్రకటనలు: 1)అన్ని జంతువులు పక్షులు

                         2) కొన్ని జంతువులు మనుషులు


   నిర్ణయాలు: 

                      I.. కొంతమంది మనుషులు పక్షులు

                      II. కొన్ని పక్షులు మనుషులు

     సాధన:                                                         

                            

పై చిత్రం నుంచి నిర్ణయం   I. నిర్ణయం  II.రెండూ సరైనవి


సమాధానం: సి

2. ప్రకటనలు: 1. అన్ని బ్యాంకులు కళాశాలలు


                       2. కొన్ని కళాశాలలు పాఠశాలలు


                      నిర్ణయాలు: I. ఏ బ్యాంకు పాఠశాల కాదు


                       II. కొన్ని పాఠశాలలు కళాశాలలు కావు

         సాధన:                                             

                           

             చిత్రం ii నుంచి నిర్ణయం I తప్పు.


         చిత్రాలు i, ii నుంచి నిర్ణయం II తప్పు.

                                          సమాధానం: డి

3. ప్రకటనలు: 1. ఏ ఓడ పడవ కాదు


                      2. అన్ని పడవలు పాత్రలు


నిర్ణయాలు: I. కనీసం కొన్ని పాత్రలు పడవలు


                  II. ఏ ఓడ పాత్ర కాదు

పై చిత్రాల నుంచి నిర్ణయం I సరైంది


చిత్రం i నుంచి నిర్ణయం II తప్పు.

సమాధానం:ఎ  

4. ప్రకటనలు: 1. అన్ని బూట్లు చెప్పులు


                        2. కొన్ని చెప్పులు సాండల్స్‌


    నిర్ణయాలు: I. కొన్ని సాండల్స్‌ బూట్లు


                       II. ఏ సాండల్స్‌ బూట్లు కాదు.

                   

                   

చిత్రం i నుంచి కొన్ని సాండల్స్‌ బూట్లు అనేది సరైంది కాదు. చిత్రం ii నుంచి ఏ సాండల్‌ బూటు కాదు అనేది సరైంది కాదు. కానీ రెండు చిత్రాల్లో నిర్ణయాల ప్రకారం, ఏదోఒకటి నిజం అవ్వాలి కాబట్టి నిర్ణయం I లేదా నిర్ణయం II లలో ఏదో ఒకటి సరైంది.


సమాధానం:

5. ప్రకటనలు: 1. అందరు రచయితలూ లాయర్లు


                        2. అందరు చదివేవారు లాయర్లు


           నిర్ణయాలు: 


                      I. కొంతమంది లాయర్లు చదివేవారు


                    II. కొంతమంది చదివేవారు రచయితలు

                     

పై చిత్రాల నుంచి నిర్ణయం  I  సరైంది, చిత్రం  ii నుంచి నిర్ణయం  II సరైంది కాదు.

సమాధానం:ఎ  

6. ప్రకటనలు: 1. కొన్ని నోట్లు నాణేలు


                       2. ఏ నాణేలూ కార్డులు కాదు


    నిర్ణయాలు: 


                     I. అన్ని కార్డులు నోట్లు అవ్వొచ్చు.


                    II. అన్ని నోట్లు నాణేలు కావు, కార్డులు కావు.

               

చిత్రం ii నుంచి నిర్ణయం  I సరైంది.


చిత్రం i, ii ల నుంచి నిర్ణయం  II  తప్పు. అంటే నిర్ణయం  I  మాత్రమే సరైంది.

సమాధానం:ఎ  

7. ప్రకటనలు: 1. అన్ని పర్సులూ తీగలు


                        2. ఏ తీగా బుట్ట కాదు


నిర్ణయాలు: I. ఏ పర్సూ బుట్ట కాదు


                    II. కనీసం కొన్ని పర్సులు బుట్టలు అవుతాయి

                   

                     పై చిత్రం నుంచి నిర్ణయం  I సరైంది.

సమాధానం:

8. ప్రకటనలు: 1. అన్ని గుడారాలు గదులు


                       2. అన్ని గదులు ఇళ్లు


నిర్ణయాలు:    I. అన్ని గుడారాలు ఇళ్లు


                     II. అన్ని ఇళ్లు గుడారాలు

            

పై చిత్రం నుంచి నిర్ణయం I సరైంది, నిర్ణయం  II సరైంది కాదు.

సమాధానం:

9. ప్రకటనలు: 1. కొన్ని పువ్వులు బొద్దింకలు


                       2. కొన్ని బొద్దింకలు సీతాకోకచిలుకలు


నిర్ణయాలు:      I. కొన్ని సీతాకోకచిలుకలు పువ్వులు.


                        II. కొన్ని సీతాకోకచిలుకలు పువ్వులు అవ్వొచ్చు.

                          

                            

చిత్రం i నుంచి కొన్ని సీతాకోకచిలుకలు పువ్వులు అని కచ్చితంగా చెప్పలేం. చిత్రం ii నుంచి కొన్ని సీతాకోకచిలుకలు పువ్వులు అవ్వొచ్చు సరైంది.

సమాధానం: బి

10. ప్రకటనలు: 1. శిలలన్నీ గాజులు


                        2. గాజులు ఉంగరాలు కావు


                       3. కొన్ని ఉంగరాలు గొలుసులు


నిర్ణయాలు: I. కొన్ని గాజులు శిలలు


                   II. కొన్ని గొలుసులు గాజులు

         

పై వెన్‌చిత్రం నుంచి నిర్ణయం  I నిజం, నిర్ణయం - II అసత్యం.

సమాధానం:

11. ప్రకటనలు: 1. ఏ రెస్టారెంట్‌ దుకాణం కాదు


                           2. దుకాణాలన్నీ పాఠశాలలే


                           3. పార్కులన్నీ దుకాణాలు


తీర్మానాలు:      I. కొన్ని పాఠశాలలు పార్కులు


                         II. కొన్ని పార్కులు రెస్టారెంట్లు


                        III. కొన్ని దుకాణాలు పార్కులు


ఎ) II, III సరైనవి


బి) I, III  సరైనవి కావు


సి) I, II, IIII సరైనవి


డి) I, III సరైనవి

ఇ) I మాత్రమే సరైంది

వెన్‌ చిత్రం నుంచి, తీర్మానం - I సరైంది, తీర్మానం  - II సరికాదు, తీర్మానం - III అనేది సరైంది.


సమాధానం: డి

12. ప్రకటనలు: 


                    1. కొన్ని దీ లు శి అవుతాయి


                     2. కొన్ని దీ లు గి అవుతాయి


తీర్మాణాలు: I. కొన్ని శిలు గి అవుతాయి


                      II. ఏ గి కూడా శి కాదు


                     III. అన్ని శి లు దీ అవుతాయి


ఎ) II మాత్రమే సరైంది.


బి) III సరైంది కాదు


సి) I మాత్రమే సరైంది.


డి) III మాత్రమే సరైంది.


ఇ) ఏదీకాదు

వెన్‌చిత్రం నుంచి I తప్పు (P,T మధ్య ప్రత్యక్ష సంబంధం లేదు). II   కూడా తప్పు P,T మధ్య ప్రత్యక్ష సంబంధం లేదు). III కూడా తప్పు.

సమాధానం:

Posted Date : 23-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌