పోటీ పరీక్షల్లో సంఖ్యల ఘన మూలాలు (క్యూబ్ రూట్స్) తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఇంతకుముందు ‘1’తో మొదలయ్యే, ‘1’తో ముగిసే రెండంకెల సంఖ్య ఘనాన్ని కనుక్కునే పద్ధతులను
ఒకటితో మొదలయ్యే రెండంకెల సంఖ్య ఘనం కనుక్కునే పద్ధతిని గత వారం నేర్చుకున్నాం.