• facebook
  • whatsapp
  • telegram

వయసులు

మాదిరి ప్రశ్నలు

1. A, Bల ప్రస్తుత వయసుల నిష్పత్తి 4 : 5. మూడేళ్ల తర్వాత వారి వయసుల నిష్పత్తి 9 : 11. అయితే ప్రస్తుతం తి వయసు ఎంత?

1) 20 సం.                       2) 24 సం.                        3) 28 సం.                  4) 32 సం.

సాధన: 

సమాధానం: 2

2. తండ్రి, కొడుకుల ప్రస్తుత వయసుల మొత్తం 100 సంవత్సరాలు. అయిదేళ్ల క్రితం వారి వయసుల నిష్పత్తి 2 : 1. పదేళ్ల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత?

1) 3 : 1                        2) 5 : 3                       3) 7 : 5                    4) 9 : 5

సాధన:

సమాధానం: 2

3. సుమతి అనే మహిళకు 6 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఆమె ప్రస్తుత వయసు వివాహ వయసుకు  రెట్లు ఉంది. ప్రస్తుతం ఆమె కుమారుడి వయసు ఆమె వయసులో  వ భాగం ఉంది. అయితే ఆమె  కొడుకు వయసు ఎంత?

1) 2 సం.                   2) 5 సం.                     3) 4 సం.            4) 3 సం. 

సాధన:

సమాధానం: 4

4. తండ్రి, కొడుకుల ప్రస్తుత వయసుల నిష్పత్తి 4 : 1. వారి వయసుల లబ్ధం 196. అయితే అయిదేళ్ల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత?

1) 11 : 4               2) 8 : 5               3) 7 : 5            4) 11 : 5

సాధన:

సమాధానం : 1

5. కిరణ్‌ వయసు 40 సంవత్సరాలు, శ్యామ్‌ వయసు 60 ఏళ్లు. ఎన్ని సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 3 : 5 గా ఉంది?

1) 5 సం.                2) 8 సం.                 3) 10 సం.              4) 12 సం.

సాధన:

సమాధానం: 3

6. ప్రస్తుతం ఒక తండ్రి వయసు తన కుమారుడి వయసుకు 3 రెట్ల కంటే 3 సంవత్సరాలు ఎక్కువ. మూడేళ్ల తర్వాత, తండ్రి వయసు కుమారుడి వయసుకు రెట్టింపు కంటే 10 సంవత్సరాలు ఎక్కువ. అయితే, ప్రస్తుతం తండ్రి వయసు ఎంత?

1) 32 సం.                            2) 33 సం.                     3) 34 సం              .  4) 35 సం.

సాధన:

సమాధానం: 2

7. 16 సంవత్సరాల క్రితం తాత వయసు, తన మనవడి వయసుకు 9 రెట్లు ఉంది. ఎనిమిదేళ్ల తర్వాత తాత వయసు మనవడి వయసుకు 3 రెట్లు ఉంటే, 8 సంవత్సరాల క్రితం తాత, మనవడి వయసుల నిష్పత్తి ఎంత?

1) 2 : 1               2) 3 : 1                   3) 4 : 1                    4) 5 : 1

సాధన:

సమాధానం: 4

8. ఇద్దరు బాలుర ప్రస్తుత వయసుల నిష్పత్తి 5 : 6.  2 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి  7 : 8. అయితే 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత?

1) 15 : 16                 2) 8 : 9                         3) 9 : 10                 4) 11 : 12

సాధన:

సమాధానం: 1

9. ఒక కుటుంబంలోని నలుగురు సభ్యుల సగటు వయసు 36 సంవత్సరాలు. వారిలో చిన్నవాడి వయసు 12 ఏళ్లు. ఆ కుటుంబంలో చిన్నవాడు జన్మించినప్పుడు మిగిలిన సభ్యుల సగటు వయసు ఎంత?

1) 34 సం.                         2) 32 సం.                     3) 30 సం.               4) 28 సం.

సాధన:

సమాధానం: 2

10. ఒక సమూహంలో ఉన్న 20 మంది బాలికల సగటు వయసు 15 సంవత్సరాలు. మరో సమూహంలోని 25 మంది బాలుర సగటు వయసు 24 సంవత్సరాలు. ఆ రెండు సమూహాలు ఒకే సమూహంగా ఏర్పడితే వారందరి సగటు వయసు ఎంత?

1) 18 సం.                      2) 19 సం.                  3) 20 సం.                4) 21 సం.

సాధన: 

సమాధానం: 3

11. ఒక పాఠశాలలోని విద్యార్థుల సగటు వయసు 6 సం., 12 మంది ఉపాధ్యాయుల సగటు వయసు 40 సం. విద్యార్థులు, ఉపాధ్యాయుల సగటు వయసు 7 సం. అయితే ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థులు ఎంతమంది?

1) 396       2) 406       3) 376       4) 356

సాధన:

సమాధానం: 1

అభ్యాస సమస్యలు

1. A, Bల ప్రస్తుత వయసుల నిష్పత్తి 2 : 5. ఎనిమిదేళ్ల తర్వాత వారి వయసుల నిష్పత్తి 1 : 2. అయితే ప్రస్తుతం వారి వయసుల భేదం ఎంత?

1) 12 సం.          2) 16 సం. 

3) 24 సం.          4) 28 సం.

2. సాయి, అతడి తండ్రి ప్రస్తుత వయసుల నిష్పత్తి  1 : 4. పదేళ్ల తర్వాత వారి వయసుల నిష్పత్తి 2 : 5. అయితే సాయి తండ్రి ప్రస్తుత వయసు ఎంత?

1) 48 సం.          2) 44 సం.  

3) 36 సం.          4) 40 సం.

3. 5 సంవత్సరాల క్రితం ఒక తండ్రి వయసు తన కుమారుడు కృష్ణ వయసుకు 3 రెట్లు ఉంది.  5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి  11 : 5. అయితే ప్రస్తుతం కృష్ణ వయసు ఎంత?

1) 20 సం.              2) 15 సం.              3) 18 సం.            4) 25 సం.

సమాధానాలు: 1 - 3       2 - 4       3 - 1

Posted Date : 24-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌