• facebook
  • twitter
  • whatsapp
  • telegram

FACT: ఫ్యాక్ట్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు 

కేరళ, ఉద్యోగమండల్‌లోని ది ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌.. కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

* అప్రెంటీస్: 98 ఖాళీలు

విభాగాలు: ఫిట్టర్‌, మెషినిస్ట్‌, ఎలక్ట్రిషియన్‌, ప్లంబర్‌, మెకానిక్‌ మోటర్‌ వెహికిల్‌, కార్పెంటర్‌, మెకానిక్‌ (డీజిల్‌), ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, వెల్డర్‌ (గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌), పెయింటర్‌, సీఓపీఏ/ ఫ్రంట్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌.

అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత/ ఐటీఐ ట్రేడు సర్టిఫికేట్‌ ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ. 7000.

వయోపరిమితి: ఏప్రిల్ 1, 2024 నాటికి 23 ఏళ్లు మించరాదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 20-05-2024.

Some more information 

"From Campus to Millions: The Remarkable Journey of Yasir M."

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 06-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :