• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NHPC: ఎన్‌హెచ్‌పీసీలో 64 అప్రెంటిస్‌ ఖాళీలు 

ఉత్తరాఖండ్ రాష్ట్రం చంపావత్‌లోని నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌పీసీ)... కింది ట్రేడుల్లో అప్రెంటిస్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

* ట్రేడ్ అప్రెంటిస్: 64 ఖాళీలు

ట్రేడులు: సీవోపీఏ, వెల్డర్, స్టెనోగ్రాఫర్ అండ్‌ సెక్రటేరియల్ అసిస్టెంట్, ప్లంబర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్, వైర్‌మ్యాన్, టర్నర్, మెషినిస్ట్.

అర్హత: 10వ తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ 2019, 2020, 2021, 2022, 2023, 2024 ఏడాదిలో ఉత్తీర్ణులై ఉండాలి.

శిక్షణ వ్యవధి: ఏడాది.

వయోపరిమితి: 18-25 సంవత్సరాలు మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఐటీఐలో సాధించిన మార్కులు తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 10-05-2024.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30-05-2024.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 06-06-2024.

Some more information 

"From Campus to Millions: The Remarkable Journey of Yasir M."


Read Latest jobs, Latest notifications and Latest govt jobs 


 

Important Links

Posted Date: 10-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :