• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Kotak Bank: కొటక్ మహీంద్రా బ్యాంకులో బ్రాంచ్ ఆపరేషన్స్ మేనేజర్ పోస్టులు 

విజయవాడ బ్రాంచ్‌లోని కొటక్ మహీంద్రా బ్యాంక్.. బ్రాంచ్ ఆపరేషన్స్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

వివరాలు:

పోస్టు: ఆపరేషన్స్ మేనేజర్

కంపెనీ: కొటక్ మహీంద్రా బ్యాంక్

పని అనుభవం: డిగ్రీ ఉత్తీర్ణత ఉన్న వారికి 6-8 సంవత్సరాలు, ఎంబీఏ ఉత్తీర్ణత ఉన్న వారికి 4 నుంచి 6 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

అర్హత: గ్రాడ్యుయేట్/ ఎంబీఏ ఉత్తీర్ణత పాటు పని అనుభవం తదితర నైపుణ్యాలు  ఉండాలి.

జాబ్ లొకేషన్: రఘు నివాస్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్.

అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేదీ: 31-08-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 12-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :