బ్రాడ్రిడ్జ్ కంపెనీ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
పోస్టు: అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పోస్టులు.
కంపెనీ: బ్రాడ్రిడ్జ్
అనుభవం: 0 -3 సంవత్సరాలు
అర్హత: డిగ్రీ.
నైపుణ్యాలు/పరిజ్ఞానం: ఫైనాన్సియల్ మార్కెట్/టెక్నాలజీస్ (ఫిక్స్ ప్రొటోకాల్) లీనక్స్/యూనిక్స్ సిస్టమ్స్ పరిజ్ఞానం.
జాబ్ లొకేషన్: చెన్నై.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!
‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!
‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!
‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
Loyola academy: సికింద్రాబాద్ లయోలా అకాడమీలో టీచింగ్/నాన్ టీచింగ్ పోస్టులు
Tech Mahindra: టెక్ మహీంద్రాలో అసోసియేట్ టెక్ స్పెషలిస్ట్ ఉద్యోగాలు