టెక్ మహీంద్రా కంపెనీ... అసోసియేట్ టెక్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
* అసోసియేట్ టెక్ స్పెషలిస్ట్ పోస్టులు
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో 5 నుంచి 10 ఏళ్ల పని అనుభవం. ఎస్ఏపీ ఎస్/ 4హెచ్ఏఎన్ఏ, సెంట్రల్ ఫైనాన్స్-2 పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.
జాబ్ లొకేషన్: హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 31-08-2024.
Some more information
"From Campus to Millions: The Remarkable Journey of Yasir M."
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
KOTAK: కొటక్ బ్యాంకులో బ్రాంచ్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు
Broadridge: బ్రాడ్రిడ్జ్లో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పోస్టులు
Loyola academy: సికింద్రాబాద్ లయోలా అకాడమీలో టీచింగ్/నాన్ టీచింగ్ పోస్టులు