సికింద్రాబాద్‌లోని లయోలా అకాడమీ.. పీజీ, యూజీ, జూనియర్ కాలేజీల్లో కింది టీచింగ్/ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...
1. అసిస్టెంట్ ప్రొఫెసర్లు
2. జూనియర్ లెక్చరర్
3. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్
విభాగాలు: ఎంఎస్సీ (డేటా సైన్స్, ఫుడ్ సైన్స్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, ఫుడ్ టెక్నాలజీ అండ్ మెనేజ్మెంట్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ) ఎంఏ (మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం), బీఎస్సీ (అగ్రికల్చరల్, డిప్లొమా అగ్రికల్చరల్ సైన్స్).
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు నెట్, సెట్, స్లెట్ స్కోరు, పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
ఈమెయిల్: correspondent@loyolaacademy.edu.in
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!
‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!
‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!
‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
Broadridge: బ్రాడ్రిడ్జ్లో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పోస్టులు
Tech Mahindra: టెక్ మహీంద్రాలో అసోసియేట్ టెక్ స్పెషలిస్ట్ ఉద్యోగాలు