• facebook
  • twitter
  • whatsapp
  • telegram

KOTAK: కొటక్‌ మహీంద్రా బ్యాంకులో ఏరియా సేల్స్‌ మేనేజర్‌ ఉద్యోగాలు 

విజయవాడలోని కొటక్‌ మహీంద్రా బ్యాంకు.. ఏరియా సేల్స్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

పోస్టు: ఏరియా సేల్స్‌ మేనేజర్‌

కంపెనీ: కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 6 ఏళ్లు.

నైపుణ్యాలు: ఎంఎస్‌ వర్డ్‌, ఎంఎస్‌ ఆఫీస్‌ అండ్‌ ఎంఎస్‌ ఎక్సెల్‌, టీం మేనేజ్‌మెంట్‌, కమ్యూనికేషన్ తదితర నైపుణ్యాలు ఉండాలి.

జాబ్‌ లొకేషన్: కోదండ రామిరెడ్డి వీధి, గవర్నర్‌పేట్‌, విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 01-11-2024.



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 05-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :