డెలాయిట్ కంపెనీ బిజినెస్ ప్రాసెస్ సొల్యూషన్స్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కంపెనీ: డెలాయిట్
పోస్టు: బిజినెస్ ప్రాసెస్ సొల్యూషన్స్, అసిస్టెంట్ మేనేజర్.
అనుభవం: 0-2 సంవత్సరాలు.
అర్హత: సి.ఎ
నైపుణ్యాలు: వెర్బల్, వ్రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు, మోడ్రన్ ఆఫీస్ ప్రాక్టిసెస్ అండ్ ప్రొసిజర్స్, తదితర నైపుణ్యాలు ఉండాలి.
జాబ్ లొకేషన్: ముంబయి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
KOTAK: కొటక్ బ్యాంకులో బ్రాంచ్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు
Broadridge: బ్రాడ్రిడ్జ్లో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పోస్టులు
Tech Mahindra: టెక్ మహీంద్రాలో అసోసియేట్ టెక్ స్పెషలిస్ట్ ఉద్యోగాలు