• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Karur Vysya Bank: కరూర్‌ వైశ్యా బ్యాంకులో బ్రాంచ్‌ మేనేజర్‌ పోస్టులు 

తమిళనాడు కరూర్‌లోని కరూర్‌ వైశ్యా బ్యాంక్‌, ప్రధాన కార్యాలయం.. దేశంలోని ప్రధాన నగరాల్లోని కేవీబీ బ్రాంచుల్లో బ్రాంచ్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

పోస్టు: బ్రాంచ్‌ మేనేజర్‌

సంస్థ: కరూర్‌ వైశ్యా బ్యాంక్‌

అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి.

అనుభవం: కనీసం ఐదేళ్లు బ్రాంచ్‌ బ్యాంకింగ్‌ పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: ప్రీ- స్క్రినింగ్‌, ఇంటర్వ్యూ, బ్యాక్‌ గ్రౌండ్‌ అండ్‌ మెడికల్ ఎగ్జామ్‌, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ తదితరాల ఆధారంగా.

పని ప్రదేశం: దేశంలోని ప్రధాన నగరాల్లో.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా.

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 15-07-2024.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!



Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 05-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :