• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Meesho: మీషోలో ఆండ్రాయిడ్‌ డెవలపర్ -1 పోస్టులు 

మీషో కంపెనీ.. ఆండ్రాయిడ్ డెవలపర్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

పోస్ట్: ఆండ్రాయిడ్ డెవలపర్-1 

కంపెనీ: మీషో

అనుభవం: 1 + సంవత్సరం

అర్హత: ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్/ బీసీఏ/ బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి.

నైపుణ్యాలు: జావా, కోట్లిన్, ఆండ్రాయిడ్ ఎస్‌డీకే పరిజ్ఞానం, ప్రోగ్రామింగ్  అనుభవం, యాక్సెసిబిలిటీ సర్వీస్‌, అడ్వాన్స్‌డ్‌ ఆండ్రాయిడ్‌ కాన్సెప్ట్స్‌ తదితర నైపుణ్యాలు ఉండాలి.

జాబ్ లొకేషన్: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 10-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :