• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Omlaw college: శ్రీఓంకార్‌నాథ్‌ మాల్పనీ లా కాలేజీలో టీచింగ్‌ పోస్టులు 

మహారాష్ట్ర సంగమ్నేర్‌లోని శ్రీ ఓంకార్‌నాథ్‌ మాల్పనీ లా కాలేజీ.. కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

ఖాళీల వివరాలు...

* అసిస్టెంట్ ప్రొఫెసర్‌: 04 పోస్టులు

విభాగాలు: ఇంగ్లిష్‌, ఎకనామిక్స్‌, సోషియాలజీ, పొలిటికల్‌ సైన్స్.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధనానుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: నోటిఫికేషన్‌ వెలువడిన 31 రోజుల్లోపు ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను సెక్రటరీ, శిక్షణ్‌ ప్రసారక్‌ సంస్థ, పుణె-నాసిక్‌ హైవే, సంగమ్నేర్‌ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 31-07-2024. 
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 06-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :