• facebook
  • twitter
  • whatsapp
  • telegram

XAT: జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2025 

జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌- జేవియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఎక్స్‌ఏటీ) 2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా ప్రముఖ బి-స్కూళ్లు, పార్టిసిపేటింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంబీఏ, పీజీడీఎం ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు పొందవచ్చు.

పరీక్ష వివరాలు:

* జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2025

అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి నిబంధనలు లేవు.

దరఖాస్తు రుసుము: రూ.2200.

ముఖ్య తేదీలు… 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2024.

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ప్రారంభం: 20-12-2024.

పరీక్ష తేదీ: 05-01-2025.

ఫలితాల తేదీ: 20-01-2025.

మరింత సమాచారం... మీ కోసం!

‣ పాఠాలు అర్థం కావడం లేదా?

‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!

‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?

‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter,Share chatGoogle News Subscribe our Youtube Channel.

Important Links

Posted Date: 21-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :