• facebook
  • twitter
  • whatsapp
  • telegram

PTU: పుదుచ్చేరి టెక్నలాజికల్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ 

పుదుచ్చేరి టెక్నలాజికల్ యూనివర్సిటీ (పీటీయూ).. విశ్వేశ్వరయ్య పీహెచ్‌డీ స్కీమ్‌లో భాగంగా 2024-2025 సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ (పార్ట్‌టైమ్‌, ఫుల్‌టైమ్)లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రోగ్రామ్‌ వివరాలు... 

* పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌: 04 సీట్లు

విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (ఈసీఈ), కంప్యూటర్ సైన్స్‌ (సీఎస్‌ఈ), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ)

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, బీఎస్సీ, బీసీఏ/ ఎంసీఏ/ ఎంఎస్సీ/ ఎంఎస్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.

జీతభత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు మొదటి, రెండో ఏడాదికి రూ.38,750; మూడు, నాలుగు, ఐదో ఏడాదికి రూ.43,750 వేతనం లభిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు 

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 08.07.2024

దరఖాస్తులకు చివరి తేదీ: 26-07-2024

ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష తేదీలు: ఆగస్టు 10, 11

పరీక్ష ఫలితాలు: 19-08-2024

ఇంటర్వ్యూ తేదీలు: ఆగస్టు 28 నుంచి 30 వరకు.

తుది ఎంపిక ఫలితాల వెల్లడి: 04-09-2024.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 11-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :