• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Drysrhu: డా.వైఎస్సార్‌హెచ్‌యూలో బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ కోర్సు 

పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ… 2024-25 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఆనర్స్‌) కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏపీ ఈఏపీసెట్‌ 2024 ర్యాంకు ఆధారంగా ప్రవేశాలుంటాయి. యూనివర్సిటీ కళాశాలలు, అనుబంధ కళాశాలలకు మొత్తం 541 సీట్లు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 10 శాతం సీట్లు ఉన్నాయి.

కోర్సు వివరాలు:

* నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్.) హార్టికల్చర్ డిగ్రీ ప్రోగ్రామ్

సీట్లు: 541.

అర్హత: రెండేళ్ల ఇంటర్మీడియట్ పరీక్ష (ఫిజికల్ సైన్సెస్/ బయోలాజికల్/ నేచురల్ సైన్సెస్)తో పాటు ఏపీ ఈఏపీసెట్‌ 2024 ర్యాంకు సాధించి ఉండాలి.

వయసు: 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 25 ఏళ్లు, దివ్యాంగులకు 27 ఏళ్లు మించకూడదు).

ఎంపిక విధానం: ఏపీ ఈఏపీసెట్‌-2024 ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ద్వారా.

దరఖాస్తు రుసుము: రూ.1000(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.500)

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 09-07-2024.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 09-08-2024.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 12-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :