• facebook
  • twitter
  • whatsapp
  • telegram

CECRI: సీఈసీఆర్‌ఐలో 22 ప్రాజెక్ట్‌ పర్సనల్ పోస్టులు 

తమిళనాడు రాష్ట్రం కరైకుడిలోని సీఎస్ఐఆర్‌- సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌.. ఒప్పంద ప్రాతిపదికన 22 ప్రాజెక్ట్‌ పర్సనల్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
 

పోస్టులు - ఖాళీలు

* సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 01

* ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II: 01

* ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I: 16

* ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 04

మొత్తం ఖాళీల సంఖ్య: 22

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/ బీటెక్‌, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుకు రూ.42,000, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II పోస్టుకు 28,000, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-Iకు రూ.25,000, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు రూ.20,000.

వయోపరిమితి: సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు 40 ఏళ్లు, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I పోస్టులకు 35 ఏళ్లు, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు 50 ఏళ్లు మించకూడదు.

ముఖ్య విషయాలు: 

* ఇంటర్వ్యూ తేదీలు: 05-08-2024, 06-08-2024.

* వేదిక: సీఎస్‌ఐఆర్‌- సీఈసీఆర్‌ఐ, కరైకుడి.

Notification

Official Website


 

Updated at : 26-07-2024 17:30:11

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :