• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NCERT: ఎన్‌సీఈఆర్‌టీలో 90 అసిస్టెంట్‌ ఎడిటర్ ఉద్యోగాలు 

దిల్లీలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి స్కిల్ టెస్ట్‌/ ఇంటర్వ్యూల ద్వారా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు: 

1. అసిస్టెంట్‌ ఎడిటర్: 45 పోస్టులు

2. ప్రూఫ్‌ రీడర్: 17 పోస్టులు

3. డీటీపీ ఆపరేటర్: 28 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 90 

విభాగాలు: ఇంగ్లిష్‌, హిందీ, ఉర్దూ.

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

జీతం: నెలకు అసిస్టెంట్‌ ఎడిటర్ రూ.80,000. ప్రూఫ్‌ రీడర్‌కు రూ.37,000, డీటీపీ ఆపరేటర్ పోస్టులకు 50,000.

వయోపరిమితి: అసిస్టెంట్‌ ఎడిటర్‌కు 50 ఏళ్లు, ప్రూఫ్‌ రీడర్‌కు 42 ఏళ్లు, డీటీపీ ఆపరేటర్ కు 45 ఏళ్లు మించకూడదు.

రిజిస్ట్రేషన్ తేదీ: జులై 22, 23.

స్కిల్ టెస్ట్‌ తేదీ: 24, 25, 27, 28.

వేదిక: ఎన్‌ఐఈ ఆడిటోరియం, ఎన్‌సీఈఆర్‌టీ, శ్రీ అరబిందో మార్గ్‌, న్యూ దిల్లీ.

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 16-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :