• facebook
  • whatsapp
  • telegram

Latest News: 16-07-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. DSC Exam: జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డీఎస్సీ!

రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డీఎస్సీ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత డీఎస్సీ ముగిసిన తర్వాత మరోటి నిర్వహిస్తామని, 5 వేలకుపైగా ఖాళీలు ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


2. Gurukula Teachers: గురుకుల టీచర్లకు వారంలోగా పోస్టింగులు

రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో కొత్తగా ఉద్యోగాలు పొందినవారికి పోస్టింగుల ప్రక్రియ మొదలైంది. ఈ వారంలో నియామకాలు పూర్తికానున్నాయి. ఎస్సీ, బీసీ గురుకుల సొసైటీలు పోస్టింగుల కోసం అభ్యర్థుల నుంచి ఆప్షన్లు స్వీకరించాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


3. ఓయూలో బయోమెడికల్‌ సీట్ల సంఖ్య 60కి పెంపు

ఉస్మానియా ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇప్పటివరకు బీఈ బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌లో 40 సీట్లుండగా ఈసారి వాటిని 60కి పెంచారు. రెండేళ్ల క్రితం కేవలం 30 సీట్లుండేవి. నిరుడు 40కి పెంచారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


4. RGUKT: ఆర్జీయూకేటీ రెండో జాబితా విడుదల

బాసర ఆర్జీయూకేటీలో మొదటి విడత ప్రవేశాల ప్రక్రియలో మిగిలిన 101 సీట్లతో పాటు గ్లోబల్‌ 105 సీట్లకు విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


5. BTech: బీటెక్‌ అదనపు సీట్లు వస్తున్నాయ్‌!

బీటెక్‌ అదనపు సీట్ల మంజూరుపై ఇన్నాళ్లూ నాన్చివేత ధోరణి ప్రదర్శించిన విద్యాశాఖ.. వాటికి అనుమతి ఇచ్చేందుకు సమాయత్తమైంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.