తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని సీఎస్ఐఆర్కు చెందిన స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ సెంటర్ (ఎస్ఈఆర్సీ).. తాత్కాలిక ప్రాదిపదికన కింది విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు
1. సైంటిఫిక్ ఆడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 07 పోస్టులు
2. ప్రాజెక్ట్ అసిస్టెంట్: 07 పోస్టులు
3. ప్రాజెక్ట్ అసోసియేట్-I: 15
4. ప్రాజెక్ట్ అసోసియేట్-II: 23
మొత్తం పోస్టుల సంఖ్య: 52
విభాగాలు: అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఐటీ, ఎలక్ట్రానిక్స్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, బీఈ/ బీటెక్, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: సైంటిఫిక్ ఆడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు 50 ఏళ్లు, ప్రాజెక్ట్ అసోసియేట్-I, ప్రాజెక్ట్ అసోసియేట్-II పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీలు: సైంటిఫిక్ ఆడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టుకు 22.07.2024, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్-I, ప్రాజెక్ట్ అసోసియేట్-II పోస్టులకు 23.07.2024.
వేదిక: సీఎస్ఐఆర్-ఎస్ఈఆర్సీ, సీఎస్ఐఆర్ రోడ్, సీఎస్ఐఆర్ క్యాంపస్, ల్యాండ్ మార్క్ ఐటీ పార్కు ఎదురుగా, తారామణి, చెన్నై.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
CCRH: సీసీఆర్‌హెచ్‌లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
IGNC: ఐజీఎన్సీఏలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఖాళీలు
AIIMS RAIPUR: రాయ్‌పుర్ ఎయిమ్స్‌లో 81 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు
HLL: హెచ్ఎల్ఎల్లో మేనేజర్, స్టాఫ్ నర్స్ ఖాళీలు
IIMR: ఐఐఎంఆర్, రాజేంద్రనగర్‌లో ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగాలు
FTII: ఎఫ్‌టీటీ, పుణెలో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలు
IIMR: ఐఐఎంఆర్, రాజేంద్రనగర్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
NIRRCH: ఎన్ఐఆర్ఆర్సీహెచ్లో ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు
NaBFID: ముంబయి ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్ అనలిస్ట్ గ్రేడ్ పోస్టులు
NaBFID: ముంబయి ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్ అనలిస్ట్ గ్రేడ్ పోస్టులు
NaBFID: ముంబయి ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో అనలిస్ట్ గ్రేడ్ పోస్టులు
IIMV: వైజాగ్ ఐఐఎంలో టీచింగ్ ఉద్యోగాలు
ANGRAU: కమలానగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
ANGRAU: కదిరి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఫీల్డ్/ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
RITES: రైట్స్ లిమిటెడ్‌లో 66 ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు
ESIC VAPI: వాపి ఈఎస్ఐసీ హాస్పిటల్లో స్పెషలిస్ట్ పోస్టులు
ESIC VAPI: వాపి ఈఎస్ఐసీ హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
NIRDPR: రాజేంద్రనగర్ నిర్డ్లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
IISR: ఐఐఎస్ఆర్లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ESIC PATNA: ఈఎస్ఐసీ మోడల్ హాస్పిటల్, పట్నాలో స్పెషలిస్ట్ పోస్టులు