బిహార్ రాష్ట్రం పట్నాలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) మోడల్ హాస్పిటల్, ఫుల్వారీ షరీఫ్.. ఒప్పంద ప్రాతిపదికన పార్ట్‌టైం/ ఫుల్‌టైం స్పెషలిస్ట్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
విభాగాల వారీ ఖాళీల వివరాలు:
1. పల్మనరీ మెడిసిన్: 01 పోస్టు
2. ఐ (ఆఫ్తల్మాలజిస్ట్): 01 పోస్టు
3. రేడియాలజీ: 01 పోస్టు
4. ఈఎన్టీ (ఓటోరినోలారిన్జాలజీ): 01 పోస్టు
మొత్తం పోస్టులు: 04
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.1,34,046.
వయోపరిమితి: 67 ఏళ్లు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీ: 16-07-2024.
వేదిక: ఆఫీస్ ఆఫ్ ది మెడికల్ సూపరింటెండెంట్, ఈఎస్ఐసీ మోడల్ హాస్పిటల్, ఫుల్వారీ షరీఫ్, పట్నా, బిహార్.
మరింత సమాచారం... మీ కోసం!
‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్ మేనేజర్లు!
‣ క్లర్క్ కొలువు సాధనతో సులువు!
‣ కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
IISR: ఐఐఎస్ఆర్లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
IIMR: ఐఐఎంఆర్, రాజేంద్రనగర్‌లో అకౌంటెంట్ పోస్టులు
NCESS: ఎన్సీఈఎస్ఎస్లో ప్రాజెక్ట్ అసోసియేట్ ఖాళీలు
IIMR: ఐఐఎంఆర్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు
IIMR: ఐఐఎంఆర్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
NMRI: ఎన్ఎంఆర్ఐ, హైదరాబాద్‌లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
AIASL: ఏఐఏఎస్ఎల్లో 3,256 హ్యాండీమ్యాన్, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
NIEPMD: ఎన్ఐఈపీఎండీలో కన్సల్టెంట్ పోస్టులు
NIRRCH: ఎన్ఐఆర్ఆర్సీహెచ్లో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులు
NRRI: ఎన్ఆర్ఆర్ఐలో సీఈఓ పోస్టులు
NAARM: నార్మ్లో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
THSTI: టీహెచ్ఎస్టీఐలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు
IIOR: ఐఐఓఆర్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
IIRS: ఐఐఆర్ఎస్లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
IICT: హైదరాబాదు ఐఐసీటీలో 58 ప్రాజెక్ట్ పోస్టులు