హైదరాబాద్, చెంగిచెర్లలోని ఐసీఏఆర్‌కు చెందిన నేషనల్ మీట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్.. కింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు:
1. ప్రాజెక్ట్ అసోసియేట్-1: 02 పోస్టులు
2. యంగ్ ప్రొఫెషనల్-1: 04 పోస్టులు
3. యంగ్ ప్రొఫెషనల్-2: 04 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 10
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు రూ.25,000, యంగ్ ప్రొఫెషనల్-1 పోస్టుకు రూ.30,000, యంగ్ ప్రొఫెషనల్-2 పోస్టుకు రూ.42,000.
వయోపరిమితి: ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు 35 ఏళ్లు, యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీ: 15-07-2024.
వేదిక: ఐసీఏఆర్-నేషనల్ మీట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, చెంగిచెర్ల, హైదరాబాదు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ గ్రూపు-1 మెయిన్స్ 100 రోజుల వ్యూహాం!!
‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!
‣ కేంద్ర శాఖల్లో 17,727 కొలువులు!
‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
AIASL: ఏఐఏఎస్ఎల్లో 3,256 హ్యాండీమ్యాన్, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
NIEPMD: ఎన్ఐఈపీఎండీలో కన్సల్టెంట్ పోస్టులు
HLL: హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టులు
ఈఎస్ఐసీ, కోల్‌కతాలో 73 ఫ్యాకల్టీ పోస్టులు
NIRRCH: ఎన్ఐఆర్ఆర్సీహెచ్లో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులు
Dr.NTRCAE: డా.ఎన్టీఆర్సీఏఈ, బాపట్లలో టీచింగ్ అసోసియేట్ పోస్టులు
NRRI: ఎన్ఆర్ఆర్ఐలో సీఈఓ పోస్టులు
IISS: సాయిల్ సైన్స్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ రిసెర్చ్ పోస్టులు
NAARM: నార్మ్లో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
CRIDA: సీఆర్‌ఐడీఏలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
RIE: ఆర్ఐఈ, మైసూరులో టీచింగ్ పోస్టులు
THSTI: టీహెచ్ఎస్టీఐలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు
IIOR: ఐఐఓఆర్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
NAL: నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో 74 ప్రాజెక్ట్ పోస్టులు
IIRS: ఐఐఆర్ఎస్లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
IICT: హైదరాబాదు ఐఐసీటీలో 58 ప్రాజెక్ట్ పోస్టులు