• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIEPMD: ఎన్‌ఐఈపీఎండీలో కన్సల్టెంట్‌ పోస్టులు 

చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ మల్టిపుల్ డిజేబిలిటీస్‌ (దివ్యాంగ్‌జన్‌).. ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు:

1. సీనియర్‌ కన్సల్టెంట్‌-ఎస్టేట్‌ అండ్‌ మెయింటనెన్స్‌: 01 పోస్టు

2. కన్సల్టెంట్‌-అడ్మిన్‌ అండ్‌ ఎస్టేట్‌: 01 పోస్టు

3. వర్కషాప్‌ సూపర్‌వైజర్‌-ఇయర్‌మౌల్డ్‌ టెక్నీషియన్‌ (కన్సల్టెంట్‌): 01 పోస్టు

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు వర్కషాప్‌ సూపర్‌వైజర్‌-ఇయర్‌మౌల్డ్‌ టెక్నిషియన్‌ పోస్టుకు రూ.35,000, ఇతర పోస్టులకు రూ.45,000.

గరిష్ఠ వయోపరిమితి: కన్సల్టెంట్‌-అడ్మిన్‌ అండ్‌ ఎస్టెట్‌ పోస్టుకు 62 ఏళ్లు, ఇతర పోస్టులకు 56 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీ: 15-07-2024.

వేదిక: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ మల్టిపుల్ డిజేబిలిటీస్‌ (దివ్యాంగ్‌జన్‌), చెన్నై.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి

‣ పవర్‌ గ్రిడ్‌లో 435 ఇంజినీర్‌ ట్రెయినీ ఉద్యోగాలు

‣ తీర రక్షక దళంలో నావిక్‌, యాంత్రిక్‌ కొలువులు

‣ క్లౌడ్‌ కంప్యూటింగ్‌తో అపార అవకాశాలు

‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు



Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 02-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :