ముంబయిలోని ఐసీఎంఆర్- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్.. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
పోస్టులు వివరాలు:
1. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-3: 01 పోస్టు
2. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-1: 01 పోస్టు
అర్హత: సంబంధిత పోస్టును అనుసరించి టెన్త్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III పోస్టుకు రూ.35,560, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-I పోస్టుకు రూ.22,860.
వయోపరిమితి: ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III పోస్టుకు 35 ఏళ్లు, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-I పోస్టుకు 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: జులై 16.
వేదిక: ఐసీఎంఆర్- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్, జేఎం స్ట్రీట్, పారెల్, ముంబయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
HLL: హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టులు
ఈఎస్ఐసీ, కోల్‌కతాలో 73 ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీ కోల్‌కతాలో 57 సీనియర్ రెసిరెంట్ పోస్టులు
ICMAI: ఐసీఎంఏఐలో సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాలు
Dr.NTRCAE: డా.ఎన్టీఆర్సీఏఈ, బాపట్లలో టీచింగ్ అసోసియేట్ పోస్టులు
NRRI: ఎన్ఆర్ఆర్ఐలో సీఈఓ పోస్టులు
IISS: సాయిల్ సైన్స్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ రిసెర్చ్ పోస్టులు
NAARM: నార్మ్లో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
CRIDA: సీఆర్‌ఐడీఏలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
RIE: ఆర్ఐఈ, మైసూరులో టీచింగ్ పోస్టులు
THSTI: టీహెచ్ఎస్టీఐలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు
IIOR: ఐఐఓఆర్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
NAL: నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో 74 ప్రాజెక్ట్ పోస్టులు
IIRS: ఐఐఆర్ఎస్లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
AIIMS Kalyani: కల్యాణి ఎయిమ్స్‌లో 104 సీనియర్ రెసిడెంట్ పోస్టులు
IICT: హైదరాబాదు ఐఐసీటీలో 58 ప్రాజెక్ట్ పోస్టులు