• facebook
  • twitter
  • whatsapp
  • telegram

AIIMS Kalyani: కల్యాణి ఎయిమ్స్‌లో 104 సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు 

పశ్చిమ్‌బెంగాల్‌ రాష్ట్రం, కల్యాణిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్‌ రెసిడెంట్‌ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

వివరాలు:

సీనియర్‌ రెసిడెంట్‌: 104 ఖాళీలు

విభాగాలు: బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ & ఫ్యామిలీ మెడిసిన్, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్‌ టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మైక్రోబయాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ఒ అండ్‌ జి, ఆఫ్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, పల్మనరీ మెడిసిన్.

అర్హత: ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఇంటర్వ్యూ విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా.

వేదిక: అడ్మినిస్టేటివ్‌ బిల్డింగ్‌, ఒకటో అంతస్తు, ఎయిమ్స్‌ కమిటీ రూం, కల్యాణి.

ఇంటర్వ్యూ తేదీలు: జులై 2, 3.


 

‣ ఇంటర్మీడియట్లో ఏ కెరియర్‌కు ఏ గ్రూపు?

‣ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ మెలకువలు

‣ నలుగురితో కలిసిపోవాలంటే...

‣ బృందంతో నడుస్తూ..!

‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!

‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 07-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :