• facebook
  • twitter
  • whatsapp
  • telegram

HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024-25 

ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థుల విద్యకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ‘పరివర్తన్స్‌ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్‌షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్’ పేరుతో ఆర్థిక చేయూత నందిస్తోంది. 1వ తరగతి నుంచి పీజీ వరకు విద్యనభ్యసించే పేద విద్యార్థులు ఈ ఉపకారవేతనానికి అర్హులు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్‌ 4వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ప్రోగ్రామ్ వివరాలు...

* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్- ‘పరివర్తన్స్‌ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్‌షిప్ సపోర్ట్’ ప్రోగ్రామ్ 2024-25.

అర్హత: 1 నుంచి 12వ తరగతి, డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్, యూజీ, పీజీ (జనరల్/ ప్రొఫెషనల్) కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు అర్హులు.

అందే ఉపకారవేతనం: 

* 1 నుంచి 6వ తరగతి వరకు- రూ.15,000. 7 నుంచి 12వ తరగతి, డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు- రూ.18,000.

* జనరల్‌ డిగ్రీ కోర్సులకు- రూ.30,000. ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులకు- రూ.50,000.

* జనరల్‌ పీజీ కోర్సులకు-రూ.35,000. ప్రొఫెషనల్ పీజీ కోర్సులకు- రూ.75,000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 04-09-2024.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కెరియర్‌ ఖజానా... నైపుణ్యాల నజరానా!

‣ కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్‌ ఉద్యోగాలు!

‣ ప్రయత్నాలను మధ్యలో ఆపేయొద్దు! !

‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్‌ మేనేజర్‌లు!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter,Share chatGoogle News Subscribe our Youtube Channel.

Important Links

Posted Date: 21-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :