• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIOR: ఐఐఓఆర్‌లో యంగ్ ప్రొఫెష‌న‌ల్‌ పోస్టులు 

హైదరాబాద్‌ రాజేంద్రన‌గ‌ర్‌లోని ఐసీఏఆర్‌- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్‌ రిసెర్చ్‌.. తాత్కాలిక‌ ప్రాతిప‌దిక‌న కింది ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివ‌రాలు

1. యంగ్ ప్రొఫెష‌న‌ల్‌- 1

2. యంగ్ ప్రొఫెష‌న‌ల్-1

అర్హతలు: పోస్టును అనుస‌రించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ (అగ్రిక‌ల్చర‌ల్ / కెమిస్ట్రీ)తో పాటు ప‌ని అనుభ‌వం క‌లిగి ఉండాలి.

జీతం: నెలకు రూ.30,000. 

ఇంట‌ర్వ్యూ తేదీలు: జులై 11, 12

వేదిక: ఐసీఏఆర్‌-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్‌ రిసెర్చ్‌, రాజేంద్రన‌గ‌ర్‌, హైదరాబాద్‌.

మరింత సమాచారం... మీ కోసం!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

‣ బీటెక్‌, బీఎస్సీ అర్హతతో కొలువులు!

‣ క్రీడల్లో కోచ్‌లుగా రాణించాలుకుంటున్నారా?!

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 27-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :