• facebook
  • twitter
  • whatsapp
  • telegram

THSTI: టీహెచ్‌ఎస్‌టీఐలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు 

హరియానా రాష్ట్రం, ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషనల్ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌.. కింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు: 

1. డేటా ఎంట్రీ ఆపరేటర్: 01 పోస్టు

2. కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌ గ్రేడ్‌ బీ: 01 పోస్టు

3. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్‌ సీ: 01 పోస్టు

4. టెలీ-కౌన్సెలర్: 01 పోస్టు

5. సీనియర్‌ స్టడీ నర్స్‌: 01 పోస్టు

6. నర్స్: 02 పోస్టులు

7. జూనియర్ రెసిడెంట్‌ (రేడియాలజీ/ సోనాలజిస్ట్): 01 పోస్టు

మొత్తం పోస్టులు: 08

అర్హత: డిగ్రీ, పీజీ, బీఎస్సీ నర్సింగ్‌ /డిప్లొమా నర్సింగ్‌, ఎండీ/డీఎన్‌బీ, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: టెలీ-కౌన్సెలర్ పోస్టుకు 50 ఏళ్లు, జూనియర్ రెసిడెంట్‌కు 35 ఏళ్లు, ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీలు : జులై 5, 8.

ఎంపిక విధానం: రాత పరీక్ష/స్కిల్ టెస్ట్‌/ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

వేదిక: టీహెచ్‌ఎస్‌టీఐ, ఎన్‌సీఆర్‌ బయోటెక్‌ సైన్స్‌ క్లస్టర్, మూడో మైల్డ్‌స్టోన్‌, ఫరీదాబాద్‌-గురుగ్రామ్‌ ఎక్స్‌ప్రెస్‌వే, ఫరిదాబాద్‌.

మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

‣ బీటెక్‌, బీఎస్సీ అర్హతతో కొలువులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 24-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :