• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IISS: సాయిల్‌ సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్ రిసెర్చ్‌ పోస్టులు 

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్‌లోని ఐసీఏఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సాయిల్ సైన్స్‌.. తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్వూలు నిర్వహిస్తోంది.

ఖాళీల వివరాలు:

1. సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 01 పోస్టు

2. యంగ్‌ ప్రొఫెషనల్‌-I: 01 పోస్టు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నెట్‌/ గేట్‌ స్కోరు, పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుకు రూ.31,000. యంగ్‌ ప్రొఫెషనల్‌-Iకు రూ.30,000.

వయోపరిమితి: సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుకు మహిళలకు గరిష్ఠంగా 40 ఏళ్లు, పురుషులకు 35 ఏళ్లు, యంగ్‌ ప్రొఫెషనల్‌-I పోస్టుకు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీలు: జులై 5, 8.

వేదిక: ఐసీఏఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సాయిల్ సైన్స్‌, నబీభాగ్‌, బెరాసీయా రోడ్‌, భోపాల్, మధ్యప్రదేశ్‌. 



మరింత సమాచారం... మీ కోసం!

‣ వాయుసేనలో అగ్నివీరులవుతారా?

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!



Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 27-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :