ఉత్తరాఖండ్ రాష్ట్రం, దెహ్రాదూన్‌లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్.. ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు:
1. జూనియర్ రిసెర్చ్ ఫెలో: 16 పోస్టులు
2. రిసెర్చ్ సైంటిస్ట్: 02 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నెట్/గేట్/ ఐఐఆర్ఎస్-జేఈటీ లేదా తత్సమాన అర్హత ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీలు: జులై 8, 9, 10.
వేదిక: ఐఐఆర్ఎస్ సెక్యూరిటీ రిసెప్షన్ ఐఐఆర్ఎస్, ఇస్రో/డీఓఎస్ కాళీదాస్ రోడ్, దెహ్రాదూన్.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు
‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
RIE: ఆర్ఐఈ, మైసూరులో టీచింగ్ పోస్టులు
ANGRAU: ఆర్‌ఏఆర్‌ఎస్ లామ్ ఫామ్‌లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
THSTI: టీహెచ్ఎస్టీఐలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు
IIOR: ఐఐఓఆర్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
ACTREC: ఏసీటీఆర్ఈసీలో స్టాఫ్‌నర్స్ ఉద్యోగాలు
NAL: నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో 74 ప్రాజెక్ట్ పోస్టులు
AIIMS: మంగళగిరి ఎయిమ్స్‌లో 70 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
AIIMS Kalyani: కల్యాణి ఎయిమ్స్‌లో 104 సీనియర్ రెసిడెంట్ పోస్టులు
KRCL: కొంకణ్ రైల్వేలో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు
IICT: హైదరాబాదు ఐఐసీటీలో 58 ప్రాజెక్ట్ పోస్టులు