శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని సీఎస్ఐఆర్- నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్… ఒప్పంద ప్రాతిపదికన కింది ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు:
1. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్
2. ప్రాజెక్ట్ అసోసియేట్-1
3. ప్రాజెక్ట్ అసోసియేట్-2
4. ప్రాజెక్ట్ అసిస్టెంట్
మొత్తం ఖాళీల సంఖ్య: 74.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ఎస్పీఏ పోస్టులకు 40 ఏళ్లు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు 50 ఏళ్లు, ఇతర పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
నెలవారీ స్టైపెండ్/ వేతనాలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ రూ.20,000. ప్రాజెక్ట్ అసోసియేట్-I రూ.25,000 - రూ.31,000. ప్రాజెక్ట్ అసోసియేట్-II రూ.28,000 - రూ.35,000. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: రూ.42,000.
వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేదీ: 25/06/2024, 26/06/2024, 28/06/2024, 01/07/2024, 02/07/2024, 04/07/2024.
వేదిక: సీఎస్ఐఆర్- ఎన్ఏఎల్, ఆర్ఏబీ మీటింగ్ కాంప్లెక్స్, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్, కొడిహళ్లి, బెంగళూరు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!
‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!
‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!
‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
HLL: హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టులు
ఈఎస్ఐసీ, కోల్‌కతాలో 73 ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీ కోల్‌కతాలో 57 సీనియర్ రెసిరెంట్ పోస్టులు
ICMAI: ఐసీఎంఏఐలో సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాలు
NIRRCH: ఎన్ఐఆర్ఆర్సీహెచ్లో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులు
Dr.NTRCAE: డా.ఎన్టీఆర్సీఏఈ, బాపట్లలో టీచింగ్ అసోసియేట్ పోస్టులు
NRRI: ఎన్ఆర్ఆర్ఐలో సీఈఓ పోస్టులు
IISS: సాయిల్ సైన్స్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ రిసెర్చ్ పోస్టులు
NAARM: నార్మ్లో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
CRIDA: సీఆర్‌ఐడీఏలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
RIE: ఆర్ఐఈ, మైసూరులో టీచింగ్ పోస్టులు
THSTI: టీహెచ్ఎస్టీఐలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు
IIOR: ఐఐఓఆర్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
IIRS: ఐఐఆర్ఎస్లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
AIIMS Kalyani: కల్యాణి ఎయిమ్స్‌లో 104 సీనియర్ రెసిడెంట్ పోస్టులు
IICT: హైదరాబాదు ఐఐసీటీలో 58 ప్రాజెక్ట్ పోస్టులు