• facebook
  • twitter
  • whatsapp
  • telegram

RIE: ఆర్‌ఐఈ, మైసూరులో టీచింగ్‌ పోస్టులు 

కర్ణాటక రాష్ట్రం మైసూరులోని రీజనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (ఆర్‌ఐఈ).. తాత్కాలిక‌ ప్రాతిప‌దిక‌న కింది టీచింగ్‌ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు: 

1. అసిస్టెంట్ ప్రొఫెసర్‌ (ఫిజిక్స్, మ్యాథ్స్‌, జువాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌): 08 పోస్టులు

2. ప్రీప్రైమరీ నర్సరీ టీచర్‌: 03 పోస్టులు

3. ఒకేషనల్‌ టీచర్‌ (రిటైల్, ఐటీ- ఐటీఈఎస్): 02 పోస్టులు

4. పీజీటీ (ఇంగ్లిష్‌, గైడెన్స్ అండ్‌ కౌన్సెలింగ్‌): 02 పోస్టులు

5. వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ టీచర్‌ (హోమ్ సైన్స్‌, డ్రాయింగ్‌ అండ్‌ పెయింటింగ్‌) : 02 పోస్టులు

6. ల్యాబొరేటరీ అసిస్టెంట్ (బాటనీ): 01 పోస్టు

7. కంప్యూటర్‌ అసిస్టెంట్ (డీసీజీసీ): 01 పోస్టు

8. కోర్సు అడ్మినిస్ట్రేటర్‌: 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 20.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, డీఎడ్, ఎంఈడీ, నెట్/ కేసెట్‌/ స్లెట్/ పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుకు 70 ఏళ్లు, ప్రీపైమరీ నర్సీరీ టీచర్‌ పోస్టుకు 30 ఏళ్లు, ఒకేషనల్‌ టీచర్‌ పోస్టుకు 35 ఏళ్లు, పీజీటీ, కోర్సు అడ్మినిస్ట్రేటర్‌ పోస్టుకు 40 ఏళ్లు, ల్యాబొరేటరీ/ కంప్యూటర్‌ అసిస్టెంట్‌కు 27 ఏళ్లు మించకూడదు. 

ఇంటర్వ్యూ తేదీలు: జులై 1, 2, 3. 

వేదిక: రీజనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, ప్రిన్సిపల్‌ ఛాంబర్‌, మైసూరు.


మరింత సమాచారం... మీ కోసం!

‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!

‣ ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు!

‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!
 


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 25-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :