కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్.. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
పోస్టు వివరాలు:
* ప్రాజెక్ట్ అసోసియేట్-1: 02 పోస్టులు
అర్హత: ఫిజికల్ ఓషనోగ్రఫీ/ ఓషన్ టెక్నాలజీ/ రిమోట్ సెన్సింగ్/ డేటాసైన్స్లో పీజీ. బీఈ/ బీటెక్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
జీతం: నెలకు రూ.31,000.
వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీ: 15-07-2024.
వేదిక: ఎన్సీఈఎస్ఎస్, అక్కులమ్, తిరువనంతపురం.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
IIMR: ఐఐఎంఆర్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు
IIMR: ఐఐఎంఆర్లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
NMRI: ఎన్ఎంఆర్ఐ, హైదరాబాద్లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
AIASL: ఏఐఏఎస్ఎల్లో 3,256 హ్యాండీమ్యాన్, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
NIEPMD: ఎన్ఐఈపీఎండీలో కన్సల్టెంట్ పోస్టులు
NIRRCH: ఎన్ఐఆర్ఆర్సీహెచ్లో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులు
NRRI: ఎన్ఆర్ఆర్ఐలో సీఈఓ పోస్టులు
NAARM: నార్మ్లో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
THSTI: టీహెచ్ఎస్టీఐలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు
IIOR: ఐఐఓఆర్లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
IIRS: ఐఐఆర్ఎస్లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
IICT: హైదరాబాదు ఐఐసీటీలో 58 ప్రాజెక్ట్ పోస్టులు