హైదరాబాదు రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రిసెర్చ్.. ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఆన్లైన్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు:
1. యంగ్ ప్రొఫెషనల్-I: 01 పోస్టు
2. యంగ్ ప్రొఫెషనల్-II: 02 పోస్టులు
మొత్తం పోస్టులు: 03
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు యంగ్ ప్రొఫెషనల్-I పోస్టుకు రూ.25,000, యంగ్ ప్రొఫెషనల్-II పోస్టుకు రూ.35,000.
వయోపరిమితి: 24 నుంచి 45 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ఆన్లైన్ ఇంటర్వ్యూ, తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: జులై 15 లోపు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు పంపించాలి.
ఈమెయిల్: seed@millets.res.in
ఆన్లైన్ ఇంటర్వ్యూ తేదీ: 22-07-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
NCESS: ఎన్సీఈఎస్ఎస్లో ప్రాజెక్ట్ అసోసియేట్ ఖాళీలు
IIMR: ఐఐఎంఆర్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు
NMRI: ఎన్ఎంఆర్ఐ, హైదరాబాద్‌లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
AIASL: ఏఐఏఎస్ఎల్లో 3,256 హ్యాండీమ్యాన్, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
NIEPMD: ఎన్ఐఈపీఎండీలో కన్సల్టెంట్ పోస్టులు
NIRRCH: ఎన్ఐఆర్ఆర్సీహెచ్లో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులు
NRRI: ఎన్ఆర్ఆర్ఐలో సీఈఓ పోస్టులు
NAARM: నార్మ్లో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
THSTI: టీహెచ్ఎస్టీఐలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు
IIOR: ఐఐఓఆర్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
IIRS: ఐఐఆర్ఎస్లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
IICT: హైదరాబాదు ఐఐసీటీలో 58 ప్రాజెక్ట్ పోస్టులు