హైదరాబాదు రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రిసెర్చ్.. ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు:
1. ప్రాజెక్ట్ అసిస్టెంట్: 01 పోస్టు
2. ప్రాజెక్ట్ మేనేజర్: 01 పోస్టు
3. అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్: 02 పోస్టులు
4. ప్లాంట్ మేనేజర్: 01 పోస్టు
5. ఫీల్డ్ మేనేజర్: 01 పోస్టు
మొత్తం పోస్టులు: 06
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుకు 21,000. ప్రాజెక్ట్ మేనేజర్‌కు రూ.70,000, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్‌కు రూ.40,000, ప్లాంట్ మేనేజర్‌కు, ఫీల్డ్ మేనేజర్ పోస్టులకు రూ.25,000.
వయోపరిమితి: మహిళలకు 45 ఏళ్లు, పురుషులకు 40 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ఇంటర్వ్యూలకు జులై 13 లోపు దరఖాస్తులు ఈమెయిల్‌కు పంపించాలి.
ఈమెయిల్: kalaisekar@millets.res.in
ఇంటర్వ్యూ తేదీలు: ఆఫ్‌లైన్‌లో నిర్వహించే పోస్టులకు జులై 18, ఆన్లైన్లో నిర్వహించే పోస్టులకు జులై 19.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు
‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్
‣వాయుసేనలో అత్యున్నత ఉద్యోగాలకు ఏఎఫ్ క్యాట్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
NCESS: ఎన్సీఈఎస్ఎస్లో ప్రాజెక్ట్ అసోసియేట్ ఖాళీలు
IIMR: ఐఐఎంఆర్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
NMRI: ఎన్ఎంఆర్ఐ, హైదరాబాద్‌లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
AIASL: ఏఐఏఎస్ఎల్లో 3,256 హ్యాండీమ్యాన్, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
NIEPMD: ఎన్ఐఈపీఎండీలో కన్సల్టెంట్ పోస్టులు
NIRRCH: ఎన్ఐఆర్ఆర్సీహెచ్లో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులు
NRRI: ఎన్ఆర్ఆర్ఐలో సీఈఓ పోస్టులు
NAARM: నార్మ్లో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
THSTI: టీహెచ్ఎస్టీఐలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు
IIOR: ఐఐఓఆర్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
IIRS: ఐఐఆర్ఎస్లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
IICT: హైదరాబాదు ఐఐసీటీలో 58 ప్రాజెక్ట్ పోస్టులు