• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ANGRAU:  కదిరి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఫీల్డ్‌/ టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ స్టేషన్‌.. ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్‌/ టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టు వివరాలు:

* ఫీల్డ్‌/ టెక్నికల్‌ అసిస్టెంట్‌: 04 పోస్టులు

అర్హత: అగ్రికల్చర్‌ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం: నెలకు రూ.18,500.

ఇంటర్వ్యూ తేదీ: 23-07-2024.

వేదిక: అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ స్టేషన్, కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా.
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 11-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :