ప్రభుత్వ రంగ సంస్థ- హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్.. ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న హెచ్ఎల్ఎల్ కేంద్రాల్లో కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
1. మేనేజర్ (బిజినెస్ డెవెలప్మెంట్)
2. బయోకెమిస్ట్
3. మైక్రోబయాలజిస్ట్
4. క్వాలిటీ ఆఫీసర్ (టెలీ రేడియోగ్రఫి/ ఇమేజింగ్)
5. స్టాఫ్ నర్స్
6. జూనియర్ ఆఫీసర్ (స్టోర్స్)
7. మెడికల్ ట్రాన్స్‌స్క్రిప్షనిస్ట్
8. టెలిరేడియాలజీ సపోర్ట్ అనలిస్ట్
అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, ఎంఎస్సీ, బీఎస్సీ నర్సింగ్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2024 నాటికి మేనేజర్ పోస్టుకు 40 ఏళ్లు, మెడికల్ ట్రాన్స్‌స్క్రిప్షనిస్ట్, టెలిరేడియాలజీ సపోర్ట్ అనలిస్ట్ పోస్టులకు 46 ఏళ్లు, ఇతర పోస్టులకు 37 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: పోస్టును అనుసరించి స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, పని అనుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఈమెయిల్ దరఖాస్తు చివరి తేదీ: 15-08-2024.
ఈమెయిల్: recruiter@lifecarehll.com
మరింత సమాచారం... మీ కోసం!
‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!
‣ టెన్త్ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!
‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
CCRH: సీసీఆర్‌హెచ్‌లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
IGNC: ఐజీఎన్సీఏలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఖాళీలు
AIIMS RAIPUR: రాయ్‌పుర్ ఎయిమ్స్‌లో 81 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు
IIMR: ఐఐఎంఆర్, రాజేంద్రనగర్‌లో ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగాలు
FTII: ఎఫ్‌టీటీ, పుణెలో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలు
IIMR: ఐఐఎంఆర్, రాజేంద్రనగర్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
NIRRCH: ఎన్ఐఆర్ఆర్సీహెచ్లో ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు
NaBFID: ముంబయి ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్ అనలిస్ట్ గ్రేడ్ పోస్టులు
NaBFID: ముంబయి ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్ అనలిస్ట్ గ్రేడ్ పోస్టులు
NaBFID: ముంబయి ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో అనలిస్ట్ గ్రేడ్ పోస్టులు
IIMV: వైజాగ్ ఐఐఎంలో టీచింగ్ ఉద్యోగాలు
ANGRAU: కమలానగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
ANGRAU: కదిరి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఫీల్డ్/ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
RITES: రైట్స్ లిమిటెడ్‌లో 66 ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు
CSIR-SERC: చెన్నై ఎస్ఈఆర్సీలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
ESIC VAPI: వాపి ఈఎస్ఐసీ హాస్పిటల్లో స్పెషలిస్ట్ పోస్టులు
ESIC VAPI: వాపి ఈఎస్ఐసీ హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
NIRDPR: రాజేంద్రనగర్ నిర్డ్లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
IISR: ఐఐఎస్ఆర్లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ESIC PATNA: ఈఎస్ఐసీ మోడల్ హాస్పిటల్, పట్నాలో స్పెషలిస్ట్ పోస్టులు