• facebook
  • twitter
  • whatsapp
  • telegram

FTII: ఎఫ్‌టీటీ, పుణెలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఖాళీలు 

పుణెలోని ఫిల్మ్ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టీఐఐ).. ఒప్పంద ప్రాతిపదికన కింది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

1. ప్రొఫెసర్‌

2. అసోసియేట్ ప్రొఫెసర్‌

3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్

4. అసిస్టెంట్ అవుట్‌రీచ్‌ ఆఫీసర్

5. సౌండ్ రికార్డిస్ట్ 

6. మెడికల్‌ ఆపీసర్‌

విభాగాలు: సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఫిల్మ్ డైరెక్షన్, స్క్రీన్ రైటింగ్, ఆర్ట్ డైరెక్షన్, స్క్రీన్ యాక్టింగ్, మ్యూజిక్ తదితరాలు.

మొత్తం పోస్టుల సంఖ్య: 36

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ  ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 65 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.1200.

దరఖాస్తు చివరి తేదీ: 25.07.2024

మరింత సమాచారం... మీ కోసం!

‣ కెరియర్‌ ఖజానా... నైపుణ్యాల నజరానా!

‣ కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్‌ ఉద్యోగాలు!

‣ ప్రయత్నాలను మధ్యలో ఆపేయొద్దు! !

‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్‌ మేనేజర్‌లు!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 13-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :