అనంతపురం జిల్లా కమలానగర్‌లోని అగ్రికల్చరల్ రిసెర్చ్ స్టేషన్.. తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
పోస్టు వివరాలు:
1. యంగ్ ప్రొఫెషనల్-1: 03 పోస్టులు
2. అగ్రోమెట్ అబ్జర్వర్: 01 పోస్టు
3. టెక్నికల్ అసిస్టెంట్: 01 పోస్టు
4. ప్రాజెక్ట్ అసిస్టెంట్: 02 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 07
అర్హత: నాలుగేళ్ల అగ్రికల్చర్ డిగ్రీ లేదా డిప్లొమా అగ్రికల్చర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు యంగ్ ప్రొఫెషనల్-1 పోస్టుకు రూ.30,000, అగ్రోమెట్ అబ్జర్వర్‌కు రూ.21,700. టెక్నికల్ అసిస్టెంట్/ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు రూ.18,500.
వయోపరిమితి: కనీసం 21 సంవత్సరాలు, గరిష్ఠంగా పురుషులకు 35 ఏళ్లు, మహిళలకు 40 ఏళ్లు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీ: 19-07-2024.
వేదిక: అగ్రికల్చర్ రిసెర్చ్ స్టేషన్, రేకులకుంట, బుక్కరాయసముద్రం, అనంతపురం.
మరింత సమాచారం... మీ కోసం!
‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్ జెనెటిక్స్!
‣ కొలువులు కురిపించే కంప్యూటర్ మేఘం!
‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు
‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
CCRH: సీసీఆర్‌హెచ్‌లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
IGNC: ఐజీఎన్సీఏలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఖాళీలు
AIIMS RAIPUR: రాయ్‌పుర్ ఎయిమ్స్‌లో 81 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు
HLL: హెచ్ఎల్ఎల్లో మేనేజర్, స్టాఫ్ నర్స్ ఖాళీలు
IIMR: ఐఐఎంఆర్, రాజేంద్రనగర్‌లో ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగాలు
FTII: ఎఫ్‌టీటీ, పుణెలో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలు
IIMR: ఐఐఎంఆర్, రాజేంద్రనగర్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
NIRRCH: ఎన్ఐఆర్ఆర్సీహెచ్లో ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు
NaBFID: ముంబయి ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్ అనలిస్ట్ గ్రేడ్ పోస్టులు
NaBFID: ముంబయి ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్ అనలిస్ట్ గ్రేడ్ పోస్టులు
NaBFID: ముంబయి ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో అనలిస్ట్ గ్రేడ్ పోస్టులు
IIMV: వైజాగ్ ఐఐఎంలో టీచింగ్ ఉద్యోగాలు
ANGRAU: కదిరి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఫీల్డ్/ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
RITES: రైట్స్ లిమిటెడ్‌లో 66 ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు
CSIR-SERC: చెన్నై ఎస్ఈఆర్సీలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
ESIC VAPI: వాపి ఈఎస్ఐసీ హాస్పిటల్లో స్పెషలిస్ట్ పోస్టులు
ESIC VAPI: వాపి ఈఎస్ఐసీ హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
NIRDPR: రాజేంద్రనగర్ నిర్డ్లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
IISR: ఐఐఎస్ఆర్లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ESIC PATNA: ఈఎస్ఐసీ మోడల్ హాస్పిటల్, పట్నాలో స్పెషలిస్ట్ పోస్టులు