ఛత్తీస్గడ్ రాయ్‌పుర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్).. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
* సీనియర్ రెసిడెంట్ (గ్రూప్-ఎ): 81 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/ఎండీ/ ఎంఎస్/ డీఎన్బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.67,700.
వయో పరిమితి: 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ ఐదేళ్లు, ఓబీసీ మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జరల్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ/ఎస్టీ /దివ్యాంగ/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఇంటర్య్వూ తేదీ: 25-07-2024.
వేదిక: మెడికల్ కాలేజ్ బిల్డింగ్, ఎయిమ్స్, తాటిబంద్, జీఈ రోడ్, రాయ్‌పూర్.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కెరియర్ ఖజానా... నైపుణ్యాల నజరానా!
‣ కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలు!
‣ ప్రయత్నాలను మధ్యలో ఆపేయొద్దు! !
‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్ మేనేజర్లు!
‣ క్లర్క్ కొలువు సాధనతో సులువు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
CCRH: సీసీఆర్‌హెచ్‌లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
IGNC: ఐజీఎన్సీఏలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఖాళీలు
HLL: హెచ్ఎల్ఎల్లో మేనేజర్, స్టాఫ్ నర్స్ ఖాళీలు
IIMR: ఐఐఎంఆర్, రాజేంద్రనగర్‌లో ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగాలు
FTII: ఎఫ్‌టీటీ, పుణెలో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలు
IIMR: ఐఐఎంఆర్, రాజేంద్రనగర్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
NIRRCH: ఎన్ఐఆర్ఆర్సీహెచ్లో ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు
NaBFID: ముంబయి ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్ అనలిస్ట్ గ్రేడ్ పోస్టులు
NaBFID: ముంబయి ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్ అనలిస్ట్ గ్రేడ్ పోస్టులు
NaBFID: ముంబయి ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో అనలిస్ట్ గ్రేడ్ పోస్టులు
IIMV: వైజాగ్ ఐఐఎంలో టీచింగ్ ఉద్యోగాలు
ANGRAU: కమలానగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
ANGRAU: కదిరి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఫీల్డ్/ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
RITES: రైట్స్ లిమిటెడ్‌లో 66 ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు
CSIR-SERC: చెన్నై ఎస్ఈఆర్సీలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
ESIC VAPI: వాపి ఈఎస్ఐసీ హాస్పిటల్లో స్పెషలిస్ట్ పోస్టులు
ESIC VAPI: వాపి ఈఎస్ఐసీ హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
NIRDPR: రాజేంద్రనగర్ నిర్డ్లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
IISR: ఐఐఎస్ఆర్లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ESIC PATNA: ఈఎస్ఐసీ మోడల్ హాస్పిటల్, పట్నాలో స్పెషలిస్ట్ పోస్టులు