• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NCSCM: చెన్నైలోని ఎన్‌సీఎస్‌సీఎంలో ప్రాజెక్ట్‌ స్టాఫ్ పోస్టులు 

చెన్నైలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సస్టైనబుల్‌ కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌సీఎస్‌సీఎం).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు

1. ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ II: 6 పోస్టులు

2. ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ I: 23 పోస్టులు

3. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ III: 29 పోస్టులు

4. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ II: 12 పోస్టులు

5. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ I: 03 పోస్టులు

6. టెక్నికల్ అసిస్టెంట్ IV: 02 పోస్టులు

7. టెక్నికల్‌ అసిస్టెంట్ V: 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 76

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ,  బీఈ/బీటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయసు: 40 ఏళ్ల నుంచి 50 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. 

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీలు: 23-07-2024 నుంచి 26-07-2024 వరకు

వేదిక: ఎన్‌సీఎస్‌సీఎం, అన్నా యూనివర్సిటీ క్యాంపస్, చెన్నై


మరింత సమాచారం... మీ కోసం!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 16-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :