• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIRDPR: ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో ఖాళీలు 

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్ అండ్‌ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌).. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు:

1. డిప్యూటీ ప్రాజెక్ట్ టీమ్ లీడర్‌: 01 పోస్టు

2. సీనియర్‌ కన్సల్టెంట్: 01 పోస్టు

3. ప్రోగ్రామ్‌ మానిటరింగ్ కన్సల్టెంట్: 01 పోస్టు

4. ప్రాజెక్ట్ అసోసియేట్ (ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్): 01 పోస్టు

5. ప్రాజెక్ట్ అసోసియేట్ (అకౌంట్స్‌ అండ్ అడ్మినిస్ట్రేషన్‌): 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 05

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు డిప్యూటీ ప్రాజెక్ట్ టీమ్ లీడర్‌, సీనియర్‌కన్సల్టెంట్ పోస్టులకు రూ.1,20,000, ప్రోగ్రామ్‌మానిటరింగ్ కన్సల్టెంట్ పోస్టుకు రూ.70,000, ప్రాజెక్ట్ అసోసియేట్ (ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అసోసియేట్ /అకౌంట్స్‌అండ్ అడ్మినిస్ట్రేషన్‌) పోస్టులకు రూ. 40,000.

వయోపరిమితి: 40 ఏళ్ల నుంచి 62 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ. 300, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 31-07-2024.



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 17-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :