• facebook
  • twitter
  • whatsapp
  • telegram

GMC Narsampet: జీఎంసీ, నర్సంపేటలో 72 ఫ్యాకల్టీ పోస్టులు 

తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లా నర్సంపేటలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌ (జీఎంసీ)/ గవర్నమెంట్‌ జనరల్ హాస్పిటల్.. ఒప్పంద ప్రాతిపదికన కింది విభాగాల్లో ఖాళీగా ఉన్న 72 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఇంటర్య్వూలు నిర్వహిస్తోంది.
 

పోస్టులు- ఖాళీలు

* ప్రొఫెసర్స్ (10)

* అసోసియేట్ ప్రొఫెసర్స్ (08)

* అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ (54) 

మొత్తం పోస్టుల సంఖ్య: 72


విభాగాలు: అనాటమీ, సైకాలజీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, ఫార్మకాలజీ, పాథాలజీ, ఫొరెన్సిక్‌ మెడిసిన్‌, కమ్యూనిటీ మెడిసిన్‌, జనరల్‌ మెడిసిన్‌, జనరల్ సర్జన్, ఫిజికల్‌ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, ఆర్థోపెడిక్స్‌, ఆఫ్తల్మాలజీ, ఈఎన్‌టీ, సైకియాట్రీ, గైనకాలజీ, అనస్తీషియా, ఎమర్జెన్సీ మెడిసిన్‌, పీడియాట్రిక్స్‌ తదితరాలు.


అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్‌ అనుభవం ఉండాలి.


జీతం: నెలకు ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,90,000, అసోసియేట్ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,50,000, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,25,000.


ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల అకడమిక్‌ మార్కులు, టీచింగ్‌ అనుభవం తదితరాల ఆధారంగా.


ఇంటర్వ్యూ తేదీ: జులై 25 నుంచి 31 వరకు.


వేదిక: జిల్లా (ఏరియా) హాస్పిటల్, పోలీస్ స్టేషన్ ఎదురుగా, నర్సంపేట.


ముఖ్యాంశాలు: 

* నర్సంపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో టీచింగ్‌ ఖాళీలు


* ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక ఉంటుంది.


* జులై 25 నుంచి 31 వరకు ఇంటర్వ్యూలు.

Notification
 

Official Website

Updated at : 25-07-2024 16:53:08

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :