• facebook
  • twitter
  • whatsapp
  • telegram

CTRI: సీటీఆర్‌ఐలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమహేంద్రవరంలోని ఐసీఏఆర్‌- కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ (సీటీఆర్ఐ).. ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టు- ఖాళీలు:
* యంగ్‌ ప్రొఫెషనల్-I(అకౌంట్‌): 01 
* యంగ్‌ ప్రొఫెషనల్-I(అడ్మినిస్ట్రేషన్‌): 02 
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఏడాది పని అనుభవం, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000.
ఎంపిక ప్రక్రియ: దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామిన్‌, తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను స్పీడ్‌/ రిజిస్టర్డ్‌ పోస్టు/ కొరియర్‌ లేదా నేరుగా ఆగస్టు 6 లోగా పంపించవచ్చు.
చిరునామా: ది డైరెక్టర్‌, ఐసీఏఆర్-సీటీఆర్‌ఐ, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌.
దరఖాస్తు చివరి తేదీ: 06-08-2024.

ముఖ్యాంశాలు: 
* రాజమహేంద్రవరం సీటీఆర్‌ఐలో ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ
* దరఖాస్తులను స్పీడ్‌/ రిజిస్టర్డ్‌ పోస్టు/ కొరియర్‌ లేదా నేరుగా ఆగస్టు 6 వరకు పంపించవచ్చు.
* దరఖాస్తులోని అర్హతలు, పని అనుభవం ద్వారా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.

Notification
Official Website    

Updated at : 27-07-2024 16:45:41

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :