• facebook
  • twitter
  • whatsapp
  • telegram

DRDO DMRL: డీఎంఆర్‌ఎల్‌లో 127 ఐటీఐ అప్రెంటిస్‌ ఖాళీలు 

హైదరాబాదు, కాంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఓకి చెందిన డిఫెన్స్‌ మెటలర్జికల్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ (డీఎంఆర్ఎల్).. 127 ఐటీఐ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

* ఐటీఐ అప్రెంటిస్‌: 127 ఖాళీలు

ట్రేడులు: ఫిట్టర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, వెల్డర్, ఎలక్ట్రిషియన్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌, కార్పెంటర్, బుక్‌ బైండర్‌.

అర్హత: సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 31-05-2024.


 

Some more information 
 

"From Campus to Millions: The Remarkable Journey of Yasir M."
 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 03-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :