• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Bufferfly fields: బటర్‌ఫ్లై ఫీల్డ్స్‌లో ప్లాస్టిక్‌ మౌల్డ్‌ డిజైనర్‌ పోస్టులు 

హైదరాబాదులోని బటర్‌ఫ్లై ఫీల్డ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ప్లాస్టిక్‌ మౌల్డ్‌ డిజైనర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరతోంది.

వివరాలు:

పోస్టు: ప్లాస్టిక్‌ మౌల్డ్‌ డిజైనర్‌ 

సంస్థ: బటర్‌ఫ్లైయ్‌ ఫీల్డ్స్‌

నైపుణ్యం: ప్లాస్టిక్‌ మౌల్డ్‌ డిజైనింగ్‌ నైపుణ్యాలు ఉండాలి.

స్టైపెండ్‌: రూ.12,000-15,000.

వ్వవధి: 3 నెలలు.

జాబ్‌ లొకేషన్: హైదరాబాదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 28-07-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 11-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :