• facebook
  • twitter
  • whatsapp
  • telegram

The Affordable: అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌లో వేర్‌హౌస్‌ ఆపరేషన్‌ పోస్టులు 

హైదరాబాద్‌లోని ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌ కంపెనీ.. వేర్‌హౌస్‌ ఆపరేషన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

పోస్టు: వేర్‌హౌస్‌ ఆపరేషన్‌ 

సంస్థ: ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌ 

నైపుణ్యాలు: హిందీ, తెలుగు మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్‌ కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.8,000.

వ్యవధి: 6 నెలలు.

జాబ్‌ లొకేషన్: హైదరాబాదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 12-07-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!

‣ ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు!

‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!


Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 20-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :