• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Wonderla Resort: వండర్‌లా రిసార్ట్‌లో కంటెంట్‌ రైటింగ్‌ ఖాళీలు 

హైదరాబాదు, బెంగళూరులోని వండర్‌లా రిసార్ట్‌.. కంటెంట్‌ రైటింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
పోస్టు: కంటెంట్‌ రైటింగ్‌
సంస్థ: వండర్‌లా రిసార్ట్‌  
నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్, డిజిటల్‌ మార్కెటింగ్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ (ఎస్‌ఈఓ) నైపుణ్యాలు ఉండాలి.
స్టైపెండ్‌: రూ.10,000.
వ్యవధి: 3 నెలలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 16-08-2024.
జాబ్‌ లొకేషన్: హైదరాబాదు, బెంగళూరు.


Official Website

Updated at : 27-07-2024 17:17:00

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :